44.Q: Why Shout While Casting Out Demons? (KSM 03) 🔊

❓ ప్రశ్న: దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఉందా? ఇక ఇది ఆయన జన విజ్ఞాన వేదిక సురేష్ గారు ఇంకొక మాట అన్నారు – ఏందంటే దయ్యాలను వెళ్లగొట్టేటప్పుడు మాంత్రిక శక్తులు కలిగిన వాళ్ళు వెళ్లగొట్టినట్లు అట్లా గట్టి గట్టిగా అరవడం ఎందుకు? గట్టి గట్టిగా చేయడం ఎందుకు? వాళ్ళ అరుపులకే వీళ్ళు లేస్తున్నారు, కింద పడుతున్నారు తప్ప అక్కడ జరిగే కార్యం ఏమీ లేదు. అట్లా అరవాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి మాట ఒకటి ఆయన అంటున్నారు అయ్యగారు. (1:56:04)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (1m 32s)

  • 🔊 అధికారం మరియు శబ్దం: ఇక ఇది ఆయన పర్వ్యూ (Purview) లో ఉన్న సంగతి కాదు. ఇప్పుడు గట్టిగా అరిచినందుకు వాళ్ళు ఎగిరి పడుతున్నారు, కింద పడుతున్నారు అంటున్నాడు కదా ఆయన పేరు సురేష్ గారా? మరి ఆయన కూడా అరవమనండి, ఎవరైనా పడతారేమో చూద్దాం.
  • 🧪 ప్రయత్నం చేసి చూడమనండి: ఇప్పుడు ఆయన కూడా గట్టిగా అరిస్తే ఇట్లా ఎగిరి కింద పడేటట్టే ఏమైనా ఆయన కూడా సైంటిఫిక్ (Scientific) గా ప్రయత్నం చేసి చూడమనండి. ఇప్పుడు యేసు నామంలో అని గట్టిగా అరిచి గద్దించినప్పుడు దయ్యాలు పోతున్నాయి. యేసు నామంలో ఏమీ లేదు, సైన్స్ (Science) నామంలో వాళ్ళు గట్టిగా అరవమనండి ఏమైనా పోతాయేమో చూద్దాం.
  • ముగింపు: కనుక అది ఆయన పర్వ్యూలోని విషయం కాదు అది. ఇంత గట్టిగా ఎందుకు అరవాలి, ఎన్ని డెసిబల్స్ (Decibels) అరవాలి అని మా ఇష్టం వచ్చినట్టు అరుస్తామండి. ఆయన ఎవరు చెప్పడానికి? అది మా ఇష్టం వచ్చినట్టు అరుస్తాము. అది ఆయన పర్వ్యూలో ఉన్న సంగతి కాదు చెప్పాల్సినటువంటి జవాబు, చెప్పాల్సిన ప్రశ్న కూడా అది కాదు. ఓకే.

Detailed English Translation:

❓ Question: Is it necessary to shout loudly while casting out demons? Skeptics like Suresh from Jana Vignana Vedika claim that people fall down only because of the loud shouting and theatrics, not due to any spiritual power. Is there a need for such volume?

  • Authority vs. Noise: The critic’s argument that people fall only due to loud shouting is flawed. If shouting alone caused people to fall or spirits to leave, then the critics themselves should be able to achieve the same results by shouting scientific slogans. Let them try shouting in the name of science and see if it produces any spiritual deliverance or physical reaction.
  • The Power of the Name: It is not the volume itself that casts out demons, but the authority of the Name of Jesus. When that name is invoked with conviction, things happen. Whether we shout or speak, the power lies in the spiritual authority behind the words.
  • Personal Style and Liberty: How loudly a minister chooses to pray or command is a matter of personal style and spiritual liberty. It is not something that falls under the jurisdiction of a skeptic’s scientific evaluation. We have the freedom to pray and command as we see fit in our ministry. It is not a question that requires a scientific justification to a rationalist.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram