❓ ప్రశ్న: ఓఫిర్ గారి వ్యాఖ్యానం బైబిల్ విరుద్ధమని కొందరు చేస్తున్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి? ఇది ఓఫిర్ గారు తాను సొంతగా చెబుతున్న వ్యాఖ్యానము కానీ ఇది బైబిల్ కి విరుద్ధమైనదే, ఇప్పటివరకు ఎవరు ఈ విధంగా చెప్పలేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు కదా! దీనిపై మీ స్పందన ఏంటి? (0:03:35)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 32s)
- 📜 ఆధారాలు లేని విమర్శ: బైబిల్ విరుద్ధంగానే చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా అంటున్నారు కానీ రిఫరెన్స్ (Reference) ఏం కోట్ (Quote) చెయ్యలేదు వారు. మరి కోడ్ చేయనప్పుడు వాళ్ళని మనము మానవ ఆకారములో ఉన్న ఒక జంతువులు అనుకోవాలి తప్ప మనుషులు అనుకోకూడదు.
- 📖 నియమం: బైబిల్ కొటేషన్ (Quotation) ఇచ్చి మాట్లాడినోడే మనిషి. బైబిల్ కొటేషన్ వేయకుండా మాట్లాడిన ఎవడైనా కూడా మానవాకారంలో ఉన్న వింత ప్రాణి అనుకుంటా నేనైతే. సో అది మనం కన్సిడర్ (Consider) చేయాల్సిన అవసరం లేదు.
- ⚖️ సవాలు: విన్నారు కదా ఇది విషయము. మీరు ఏదైనా సరే ఓఫిర్ గారిని అడగాలనుకుంటే లేదా ఏదైనా సిద్ధాంతంలో గాని లేదా భక్తి సాధన విషయంలో వచ్చిన ప్రశ్నలకు జవాబులు గాని మీకు అభ్యంతరకరంగా అనిపించినప్పుడు లేఖనాన్ని కోడ్ చేస్తూ స్పష్టంగా మీరు అడగండి. వాటన్నిటికీ కూడా వారు జవాబులు చెప్పడానికి సిద్ధంగా వున్నారు.
- ✨ ముగింపు: మీరు ఎలాంటి లేఖనాన్ని చూపెట్టకుండా ఓఫిర్ గారు చెప్పేది తప్పు, ఆయన చెప్పిన బోధ తప్పు, ఆయన చెప్పిన మాటలు తప్పు, వ్యాఖ్యానం తప్పు, జవాబులు తప్పు అని ఊరికనే మాట్లాడడం ద్వారా మరి మనిషిగా కూడా మీరు గుర్తించబడే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరు మరి సంస్కారవంతంగా మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఏదో నోటికి వచ్చింది రాయడం వల్ల మీ సంస్కారం పోతుంది.
Detailed English Translation:
❓ Question: Some critics claim that your interpretations are purely personal and contradict the Bible, stating that no one has ever interpreted the scriptures this way before. What is your response to these allegations?
- The Necessity of Scriptural Proof: Criticism without scriptural evidence is hollow. If someone claims a teaching is unbiblical, they must quote the specific chapter and verse that contradicts it. Speaking against a doctrine without providing a Biblical reference is irrational. In my view, anyone who argues about the Bible without citing the Bible is behaving less like a rational human and more like a creature following instinct rather than intellect.
- An Open Invitation for Dialogue: I am always open to questions and discussions. If any of my teachings or answers seem objectionable, I welcome you to present your case by quoting the Scriptures clearly. I am fully prepared to answer any point as long as it is based on the Word of God.
- The Ethics of Criticism: Merely labeling a teaching as ‘wrong’ or ‘new’ is not a valid theological argument. Throughout history, many profound truths were initially met with resistance because they challenged traditional ignorance. To be considered a serious person of faith, one must engage with decorum and substance.
- Conclusion: Do not let the freedom of social media lead you into uncultured behavior. Using offensive language or making baseless claims only reflects poorly on one’s own character. If you wish to challenge my interpretation, bring your Bible, quote the verse, and let us discuss it with mutual respect and scriptural integrity.
