88.Q: Human Lifespan: 120 Years vs. 70-80 Years? (KSM 06) ⏳
❓ ప్రశ్న: ఆదికాండం 6:3 లో నరుని దినములు 120 ఏండ్లు అని ఉంది. కానీ కీర్తన 90:10 లో ఆయుష్కాలము 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అని ఉంది. ఈ రెండింటి అర్థం ఏమిటి? అలాగే ఈ మాటలు రాసిన మోషే గారే 120 ఏళ్ళు ఎలా బ్రతికారు? (0:48:07) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 35s) […]
88.Q: Human Lifespan: 120 Years vs. 70-80 Years? (KSM 06) ⏳ Read More »
