27. ప్రశ్న : మా సంఘంలో ఒకరు బాగా Prayerful గా ఉంటారు. Church లో పని చేస్తు ఉంటారు. దేవుని సన్నిధిలో భక్తిగా ఉంటాడు, అతను Accident లో on the spot లో చనిపోయారు అయ్యగారు! దానికి కారణం ఏమై ఉంటుంది?
-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారుజవాబు: అమ్మా! ఎవరు, ఎప్పుడు చచ్చిపోయిన మీరేమనుకోవాలంటే ప్రసంగి 8:8 ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. గాలి విసరకుండా చేయుటకు ఎవరికిని గాలి మీద అధికారము లేదు. ఒకని మరణ దినము ఎవనికి వశము కాదన్నాడు ప్రసంగి 8:8లో. ఒకని మరణ దినం ఎవనికి వశం కాదు. గనుక దేవుడు మనం తల్లిగర్భంలో ఉన్నప్పుడే మనం జీవించాల్సిన దినాలు, ఒకదినమైన జరుగక ముందే మన దినములన్ని ఆయన గ్రంథంలో వ్రాయబడ్డవట! గనుక […]
