17.Q: Reasons for Christian Aversion to Politics (KSM 02) ⛪
⛪ ప్రశ్న: సంతోషం సార్. బేసిక్ గా మీరు అస్ ఏ క్రిస్టియన్ కదా, క్రైస్తవులు ఎందుకు సార్ మరి రాజకీయాలు అనగానే అదొక బూతు మాట లాగా తీసుకుంటున్నారు? ఆ యువత కానివ్వండి, ఆ అందులో వృద్ధులు కానివ్వండి, అందులో పెద్దవారు మొదలుకొని యూత్ వరకు అందరూ కూడా రాజకీయం అంటే అది మనకొద్దు చీచీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ అభిప్రాయము క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎందుకు వచ్చింది? దీనికి మూలం ఏమంటారు? (0:14:58) YouTube […]
17.Q: Reasons for Christian Aversion to Politics (KSM 02) ⛪ Read More »
