Mark Babu

49.Q: Who is My Spiritual Father? (KSM 04) 👨‍👦

❓ ప్రశ్న: నా ఆత్మీయ తండ్రి ఎవరు? బాప్తిస్మం ఇచ్చిన వారినా లేక బోధ ద్వారా పెంచిన వారినా? నేను మొదటి నుండి ఒక సంఘానికి వెళ్తున్నాను, అక్కడ బాప్తిస్మం కూడా తీసుకున్నాను. కానీ మీ మెసేజ్లు విన్నాక నా ఆత్మీయ జీవితం కొత్తగా ప్రారంభమైంది, ఎంతో రుచికరంగా ఉంది. ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి ఎవరు అనేది నా ప్రశ్న. (0:08:18) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith […]

49.Q: Who is My Spiritual Father? (KSM 04) 👨‍👦 Read More »

47.Q: Response to Critics of Ophir’s Interpretation (KSM 04) 📜

❓ ప్రశ్న: ఓఫిర్ గారి వ్యాఖ్యానం బైబిల్ విరుద్ధమని కొందరు చేస్తున్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి? ఇది ఓఫిర్ గారు తాను సొంతగా చెబుతున్న వ్యాఖ్యానము కానీ ఇది బైబిల్ కి విరుద్ధమైనదే, ఇప్పటివరకు ఎవరు ఈ విధంగా చెప్పలేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు కదా! దీనిపై మీ స్పందన ఏంటి? (0:03:35) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 32s) Detailed

47.Q: Response to Critics of Ophir’s Interpretation (KSM 04) 📜 Read More »

46.Q: Does Anyone Have the Authority to Shed Human Blood? (KSM 04) 🩸

🩸 ప్రశ్న: నరుని రక్తం చిందించే అధికారం మరొకరికి ఉందా? లేవియాకాండం 27:29 అర్థం ఏమిటి? మానవుని రక్తం చిందించే అధికారం ఇంకో మానవునికి ఉందా? అది ఏ సందర్భమైనా గానీ.. ఎందుకంటే లేవియాకాండం 27:29 లో మనుషులను కూడా హతం చేయొచ్చు అనే మాట ఉంది కదా! దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (0:00:04) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 31s) Detailed

46.Q: Does Anyone Have the Authority to Shed Human Blood? (KSM 04) 🩸 Read More »

45.Q: The Secret to Health and Vitality (KSM 03) 💪

❓ ప్రశ్న: సార్ ఈనాడు చాలామంది మన సేవకులు, విశ్వాసులు కూడా అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే – మేము ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించంగానే అలసిపోయి మళ్ళీ తెల్లారి దాకా లేవని పరిస్థితి. మా గురువు గారు ఏంటి ఇన్ని రేయింబగలు ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు, ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నారు కానీ అలసిపోరు! అంటే ఏ మెడిసిన్ (Medicine) వాడుతున్నారు? ఆ మహత్యం ఏమిటి? మీ అద్భుతమైన ఆరోగ్యానికి మరియు ఎనర్జీకి (Energy) గల రహస్యం

45.Q: The Secret to Health and Vitality (KSM 03) 💪 Read More »

44.Q: Why Shout While Casting Out Demons? (KSM 03) 🔊

❓ ప్రశ్న: దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఉందా? ఇక ఇది ఆయన జన విజ్ఞాన వేదిక సురేష్ గారు ఇంకొక మాట అన్నారు – ఏందంటే దయ్యాలను వెళ్లగొట్టేటప్పుడు మాంత్రిక శక్తులు కలిగిన వాళ్ళు వెళ్లగొట్టినట్లు అట్లా గట్టి గట్టిగా అరవడం ఎందుకు? గట్టి గట్టిగా చేయడం ఎందుకు? వాళ్ళ అరుపులకే వీళ్ళు లేస్తున్నారు, కింద పడుతున్నారు తప్ప అక్కడ జరిగే కార్యం ఏమీ లేదు. అట్లా అరవాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి

44.Q: Why Shout While Casting Out Demons? (KSM 03) 🔊 Read More »

43.Q: Can a Born-Again Believer be Possessed by a Demon? (KSM 03) 👿

❓ ప్రశ్న: రక్షణ పొందిన విశ్వాసికి మళ్ళీ దయ్యం పట్టే అవకాశం ఉందా? రీసెంట్ గా ఒక విశ్వాసి అడిగారు ఈ ప్రశ్న ఏంటంటే – ఏసుక్రీస్తు ప్రభువును నమ్మి ప్రభువు బలలో పాలుపొందిన తర్వాత, సాతానుడు దయ్యపు శక్తులు మళ్ళీ ఆ విశ్వాసిలో ఏ సమయములో, ఏ విధముగా, ఏ కారణము చేత మళ్ళీ లోపల పడుతుంది? సాతాను దయ్యం మళ్ళీ ఎట్లా పడతది ఆ విశ్వాసికి? పట్టడానికి గల కారణాలు ఏంటి? (1:51:03) YouTube

43.Q: Can a Born-Again Believer be Possessed by a Demon? (KSM 03) 👿 Read More »

42.Q: Binding Satan in Prayer (KSM 03) ⛓️

❓ ప్రశ్న: ప్రార్థనలో సాతానును బంధించడం అంటే ఏమిటి? వాడు మళ్ళీ ఎలా విడిపించుకుంటాడు? చాలామంది లోపల ఉన్న ప్రశ్న – వాడు బందీ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఎప్పుడు విడిపించుకుంటాడు? ప్రార్థనలో బంధిస్తున్నాము అన్నప్పుడు అది ఎలా పనిచేస్తుంది? (1:45:35) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 29s) Detailed English Translation: ❓ Question: What does it mean to

42.Q: Binding Satan in Prayer (KSM 03) ⛓️ Read More »

41.Q: What is Demonic Possession? (KSM 03) 🎭

❓ ప్రశ్న: అసలు ఈ దయ్యాలు పట్టడము అంటే ఏంటి? ఈ దయ్యాలు పట్టడము అంటే ఏంటి? పట్టాయి అంటారు, పట్టిన వాళ్ళను గుర్తించడం ఎట్లా? పట్టలేదు అనే సంగతి ఎలా తెలుస్తుంది? అవి మనుషులను ఎలా ఆవహిస్తాయి? దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (1:31:00) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (14m 00s) Detailed English Translation: ❓ Question: What is demonic

41.Q: What is Demonic Possession? (KSM 03) 🎭 Read More »

40.Q: Queens and Concubines in Song of Solomon 6:8 (KSM 03) 👑

❓ ప్రశ్న: వైజాగ్ నుండి ఒక బ్రదర్ ప్రేమ్ రాజు గారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే – పరమగీతం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం.. ‘రాణులు అరువది మంది ఉపపత్నులు ఎనుబది మంది ఉన్నారు, కన్యకలు లెక్కలేనంత మంది ఉన్నారు’ అని ఉంది. దానిని ఎలా వ్యాఖ్యానిస్తారు? రాణులు అని ఉంది అంటే ఆల్రెడీ యేసుకు పెళ్లి అయిందా లేక భవిష్యత్తులో అవుతుందా? అలాగైతే యేసు ఏకపత్నీ పురుషుడు

40.Q: Queens and Concubines in Song of Solomon 6:8 (KSM 03) 👑 Read More »

39.Q: Who are the Sons of God and Daughters of Men? (KSM 03) 👨‍👩‍👧‍👦

❓ ప్రశ్న: మలేషియా నుండి బ్రదర్ జోయల్ మనోహర్ గారు అడుగుతా ఉన్నారు అయ్యగారు – ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారం దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అంటే ఎవరు? అందరూ దేవుని కుమారులు, కుమార్తెలు కాదా అని అడుగుతా ఉన్నాను. (1:10:21) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 43s) Detailed English Translation: ❓ Question: Joel Manohar from Malaysia

39.Q: Who are the Sons of God and Daughters of Men? (KSM 03) 👨‍👩‍👧‍👦 Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram