60.Q: Does the Human Soul Come from the Father or God? (KSM 04) 🌬️

❓ ప్రశ్న: మానవాత్మ తండ్రి వీర్యం నుండి వస్తుందా లేక దేవుడే ఇస్తాడా? హెబ్రీ 12:9 ఏం చెబుతుంది? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ప్రసంగీకుడు చెబుతూ – తల్లి గర్భములో పిండము రూపించబడేటప్పుడు తండ్రి లోపల నుండి వచ్చిన పదార్థములో కలిసి ఆత్మ వస్తుంది, ఆ ఆత్మనే తల్లి గర్భములో ఉండి తొమ్మిది నెలలు అయిన తరువాత బయటకు వస్తుంది అని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? (1:07:43) YouTube Link: ఇక్కడ క్లిక్ […]

60.Q: Does the Human Soul Come from the Father or God? (KSM 04) 🌬️ Read More »

59.Q: Legal Rights of Dalit Christians (BC-C) (KSM 04) 🆔

❓ ప్రశ్న: నిజామాబాద్ నుంచి రమేష్ గారు అడుగుతున్నారు – క్రైస్తవులుగా మారిన దళితులకు కుల ధృవీకరణ పత్రం (BC-C) విషయంలో ఉన్న చట్టపరమైన హక్కులేమిటి? ఈ మధ్య క్రైస్తవుల మీద.. బీసీ సర్టిఫికేట్ ఉంటే మొత్తం స్వీకరించాలి అని, క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళందరూ బీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని వార్తలు వస్తున్నాయి కదా! దీని వాస్తవం ఏంటి? (1:03:35) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి

59.Q: Legal Rights of Dalit Christians (BC-C) (KSM 04) 🆔 Read More »

58.Q: Ancestral Sins and Prayer for the Dead (KSM 04) 🕯️

❓ ప్రశ్న: వరంగల్ నుంచి అభిలాష్ గారు అడుగుతున్నారు – మన పితరులు బలమైన విగ్రహారాధికులుగా ఉండటం వల్ల మనకు శోధనలు వస్తున్నాయా? మన పితరులు రక్షించబడలేదు, మన విజ్ఞాపన ద్వారా వాళ్ళకి ఏమన్నా నిత్య నరకం నుంచి విడుదల కలిగే అవకాశం ఉందా? అసలు చనిపోయిన వారి కోసం మనం ప్రార్థన చేయవచ్చా? (0:58:11) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 08s)

58.Q: Ancestral Sins and Prayer for the Dead (KSM 04) 🕯️ Read More »

57.Q: Salvation Through Blood and Truth (KSM 04) 🛡️

❓ ప్రశ్న: అయ్యా ప్రైస్ ది లార్డ్, రెండో తెసలోనిక 2:13 లో ప్రభువు వలన ప్రేమింపబడి.. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని నియమించెను అని ఉంది. అంటే సత్యమును నమ్మాలి, యేసు క్రీస్తు రక్తాన్ని నమ్మాలి.. అప్పుడే రక్షణ అని ఇక్కడ స్పష్టంగా ఉంది. అయితే కేవలం యేసు రక్తాన్ని ఆశ్రయించినందుకు పరలోకం రక్షణ ఉంటుంది అని కొందరు అంటున్నారు కదా! మరి పూర్తి సత్యాన్ని నమ్మని వారి పరిస్థితి

57.Q: Salvation Through Blood and Truth (KSM 04) 🛡️ Read More »

56.Q: What is the Anointing and How to Identify it? (KSM 04) 🕊️

❓ ప్రశ్న: సర్ థాంక్యూ సర్. అదేవిధంగా సార్ ఇప్పుడు అభిషేకము అంటే ఏమిటి? అభిషేకం పొందుకున్నాడు, అభిషేకము కలిగింది అంటారు కదా.. దాన్ని ఎలా గుర్తించాలి? అభిషేకం పొందిన వారు ఎలా ఉంటారు? లేదా ఎలా గుర్తించొచ్చు? అభిషేకం పొందని వారు ఎలా కనబడతారు? దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (0:48:07) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (4m 13s) Detailed English Translation:

56.Q: What is the Anointing and How to Identify it? (KSM 04) 🕊️ Read More »

55.Q: Blasphemy Against the Holy Spirit (KSM 04) 🔥

❓ ప్రశ్న: మత్తయి సువార్త 12:32 లో మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు అని ఉంది. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అంటే ఏమిటి? దానికి పాపక్షమాపణ నిజంగానే ఉండదా? (0:42:30) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (5m 42s) Detailed English Translation:

55.Q: Blasphemy Against the Holy Spirit (KSM 04) 🔥 Read More »

54.Q: Smashing Infants Against Rocks? Psalm 137:9 (KSM 04) 🚼

❓ ప్రశ్న: ప్రైస్ ది లార్డ్ సార్, జైరాబాద్ నుండి కాల్ చేస్తున్నాం. కీర్తన 137 చివరి వచనంలో ఒక మాట ఉంది – “నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు” అని. అది కొంతమందిని అడిగితే కొన్ని విధాలుగా వివరిస్తున్నారు. బబులోను వంశం ప్రకారం అని కొందరు, మోషే ధర్మశాస్త్రం అని కొందరు, బండ అనగా క్రీస్తు అని కొందరు అంటున్నారు. దీని ఆత్మీయ అర్థం ఏంటో మీరు చెప్తారని అడుగుతున్నాను. (0:35:14) YouTube

54.Q: Smashing Infants Against Rocks? Psalm 137:9 (KSM 04) 🚼 Read More »

53.Q: Servants Without a Divine Call (KSM 04) ⛪

❓ ప్రశ్న: దేవుని పిలుపు దర్శనం లేకుండా అనేకమంది సేవకులుగా వస్తున్నారు. సంఘాల్లో ఉన్నవారిని మీరు ఎందుకు యేసయ్యని నమ్ముకున్నారు అంటే సరైనటువంటి కారణం చెప్పనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. రోగం తగ్గిందని, స్వస్థత కుదిరిందని వస్తున్నారు. మరి వీరందరూ కూడా మహాశ్రమల కాలం వచ్చినప్పుడు ఎలా ఉండగలుగుతారు? వారి పరిస్థితి ఏమిటి? (0:32:43) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (2m 31s) Detailed

53.Q: Servants Without a Divine Call (KSM 04) ⛪ Read More »

52.Q: What is Spiritual Revelation? (KSM 04) ✨

❓ ప్రశ్న: సార్ ఇక్కడ ఇప్పుడు చాలా సార్లు మీ ప్రసంగాల్లో కూడా వింటున్న మాట ఏంటంటే ప్రత్యక్షతను పొందుకోవాలి ప్రత్యక్షతను పొందుకోవాలి అంటే.. కొంతమంది బోధకులు వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపావరణ బట్టి స్వస్థత పొందాలి స్వస్థతను పొందాలి అంటారు, కొంతమందేమో ఆత్మను పొందాలి ఆత్మను పొందాలి అంటారు. మీరేమో ప్రత్యక్షతను పొందాలి అని ఎక్కువగా వినిపిస్తా ఉంటుంది. అసలు ఈ ప్రత్యక్షత అంటే ఏమిటి దాన్ని ఎలా పొందుకోవాలి? (0:28:11) YouTube Link: ఇక్కడ

52.Q: What is Spiritual Revelation? (KSM 04) ✨ Read More »

51.Q: Is Jesus Equal to the Father? Philippians 2:6 (KSM 04) ⚖️

❓ ప్రశ్న: యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాదు, ఇప్పుడు భౌతికంగా ఒక తండ్రి ఉంటాడు కుమారుడు ఉంటాడు.. కుమారుడు ఎప్పుడు తండ్రి స్థాయికి సమానుడు కాదు కదా! అలాగే ఏసుక్రీస్తు కూడా తండ్రి అయినటువంటి యెహోవాకు సమానుడు కాదు అని కొందరు చెబుతున్నారు. దీనిపై మీ జవాబు ఏంటి? ఏసుక్రీస్తు తండ్రితో సమానుడా? తక్కువవాడా? (0:18:10) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (7m 45s)

51.Q: Is Jesus Equal to the Father? Philippians 2:6 (KSM 04) ⚖️ Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram