43.Q: Can a Born-Again Believer be Possessed by a Demon? (KSM 03) 👿
❓ ప్రశ్న: రక్షణ పొందిన విశ్వాసికి మళ్ళీ దయ్యం పట్టే అవకాశం ఉందా? రీసెంట్ గా ఒక విశ్వాసి అడిగారు ఈ ప్రశ్న ఏంటంటే – ఏసుక్రీస్తు ప్రభువును నమ్మి ప్రభువు బలలో పాలుపొందిన తర్వాత, సాతానుడు దయ్యపు శక్తులు మళ్ళీ ఆ విశ్వాసిలో ఏ సమయములో, ఏ విధముగా, ఏ కారణము చేత మళ్ళీ లోపల పడుతుంది? సాతాను దయ్యం మళ్ళీ ఎట్లా పడతది ఆ విశ్వాసికి? పట్టడానికి గల కారణాలు ఏంటి? (1:51:03) YouTube […]
43.Q: Can a Born-Again Believer be Possessed by a Demon? (KSM 03) 👿 Read More »
