33-q-did-jephthah-really-sacrifice-his-daughter-ksm-03-🩸
❓ ప్రశ్న: యెప్త తన కుమార్తెను నిజంగానే దహనబలిగా అర్పించాడా? దేవుడు నరబలిని కోరుకుంటాడా? యెప్త కుమార్తెను దహనబలిగా తన తండ్రి అర్పించాడు అనేటువంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు కదా! అర్పించారని రెండు విధాలు చెప్పారు, మాట్లాడుకున్నారు. దహనబలిగా అర్పించాడా లేదా అనేది ఒక విషయం. అర్పిస్తే అది ఎలా జరిగింది? దేవుడు యాక్సెప్ట్ (Accept) చేయలేదని నేను కూడా నమ్ముతున్నాను. అంటే అర్పణ ఎలా జరిగింది? ఆ అర్పణను దేవుడు అంగీకరించాడా అనేది మీ ప్రశ్న. […]
33-q-did-jephthah-really-sacrifice-his-daughter-ksm-03-🩸 Read More »
