28.Q: Leaving a Church due to False Doctrine (KSM 02) 🛤️
🛤️ ప్రశ్న: ఓకే సార్. అయితే ఇప్పుడు కొందరు విశ్వాసులు అడిగారు సార్, ఏంటంటే – ఇప్పుడు రంజిత్ ఓఫిర్ గారు చెప్పేది ఏంటంటే ఎవ్రీ సండే (Every Sunday) ప్రభువు బలలో పాలుపొందాలి అన్నారు ఒక సిద్ధాంతం తీసుకుంటే. మా నేను వెళ్తున్న చర్చి పాస్టర్ గారు ఎవ్రీ సండే ఇవ్వమంటే “మన పద్ధతి అదే కాదు, మన ముందున్నటువంటి పెద్దలందరూ.. నా గురువు అలానే ఆచరించాడు నేను అలానే చేస్తున్నా, నువ్వు కూడా అలాగే […]
28.Q: Leaving a Church due to False Doctrine (KSM 02) 🛤️ Read More »
