Verse explanation(వచన వివరణ)

67.Q: Shaking the Heavens – Hebrews 12:26 (KSM 05) 🌌

❓ ప్రశ్న: వైజాగ్ నుండి జగదీష్ అనే ఒక సహోదరుడు అడిగారు – హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది సార్.. “అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతును అని మాట ఇచ్చి ఉన్నాడు”. ఇది యుగాంతమందు జరుగుతుందా? ఇది దేని గురించి చెబుతున్నాడు ఈ మాట అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. (0:25:22) […]

67.Q: Shaking the Heavens – Hebrews 12:26 (KSM 05) 🌌 Read More »

54.Q: Smashing Infants Against Rocks? Psalm 137:9 (KSM 04) 🚼

❓ ప్రశ్న: ప్రైస్ ది లార్డ్ సార్, జైరాబాద్ నుండి కాల్ చేస్తున్నాం. కీర్తన 137 చివరి వచనంలో ఒక మాట ఉంది – “నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు” అని. అది కొంతమందిని అడిగితే కొన్ని విధాలుగా వివరిస్తున్నారు. బబులోను వంశం ప్రకారం అని కొందరు, మోషే ధర్మశాస్త్రం అని కొందరు, బండ అనగా క్రీస్తు అని కొందరు అంటున్నారు. దీని ఆత్మీయ అర్థం ఏంటో మీరు చెప్తారని అడుగుతున్నాను. (0:35:14) YouTube

54.Q: Smashing Infants Against Rocks? Psalm 137:9 (KSM 04) 🚼 Read More »

46.Q: Does Anyone Have the Authority to Shed Human Blood? (KSM 04) 🩸

🩸 ప్రశ్న: నరుని రక్తం చిందించే అధికారం మరొకరికి ఉందా? లేవియాకాండం 27:29 అర్థం ఏమిటి? మానవుని రక్తం చిందించే అధికారం ఇంకో మానవునికి ఉందా? అది ఏ సందర్భమైనా గానీ.. ఎందుకంటే లేవియాకాండం 27:29 లో మనుషులను కూడా హతం చేయొచ్చు అనే మాట ఉంది కదా! దీనిపై క్లారిటీ ఇవ్వగలరు. (0:00:04) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (3m 31s) Detailed

46.Q: Does Anyone Have the Authority to Shed Human Blood? (KSM 04) 🩸 Read More »

40.Q: Queens and Concubines in Song of Solomon 6:8 (KSM 03) 👑

❓ ప్రశ్న: వైజాగ్ నుండి ఒక బ్రదర్ ప్రేమ్ రాజు గారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే – పరమగీతం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం.. ‘రాణులు అరువది మంది ఉపపత్నులు ఎనుబది మంది ఉన్నారు, కన్యకలు లెక్కలేనంత మంది ఉన్నారు’ అని ఉంది. దానిని ఎలా వ్యాఖ్యానిస్తారు? రాణులు అని ఉంది అంటే ఆల్రెడీ యేసుకు పెళ్లి అయిందా లేక భవిష్యత్తులో అవుతుందా? అలాగైతే యేసు ఏకపత్నీ పురుషుడు

40.Q: Queens and Concubines in Song of Solomon 6:8 (KSM 03) 👑 Read More »

31.Q: Is Sin the Cause of Being Born Blind? (KSM 03) 🦯

❓ ప్రశ్న: గుడివాడ నుండి పాస్టర్ డేవిడ్ గారు ఒక ప్రశ్న అడిగారు అయ్యగారు – యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో మరి ఈ విధముగా ఉంది ఏమని అంటే: ‘ఆయన శిష్యులు – బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా? వీని కన్నవారా? అని ఆయనను అడగగా’ అనేటువంటి మాట ఉంది అయ్యగారు. దీనికి అర్థం ఏమిటి? దీని యొక్క ఆ ఉద్దేశం ఏమిటి? (0:02:34) YouTube Link:

31.Q: Is Sin the Cause of Being Born Blind? (KSM 03) 🦯 Read More »

23.Q: Peter or Andrew – Who met Jesus first? (KSM 02) 📖

📖 ప్రశ్న: గలిలయ సముద్ర తీరంలో పేతురు.. మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. పేతురు, ఆంద్రియ అని మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటి సారిగా యేసుక్రీస్తు వారు ఆ పరిచయం చేసుకున్నట్టుగా ఉంది కదా? ఆంద్రియను మొట్టమొదటిసారి పరిచయం చేసుకున్నట్టు ఉంది కదా మత్తయి సువార్త? అక్కడ ఆ వలలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఆ వలలు విడిచిపెట్టి తీసుకొచ్చి వెంబడించినట్టుగా ఉంటుంది. అవును. మరి ఇదే సందర్భము యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో

23.Q: Peter or Andrew – Who met Jesus first? (KSM 02) 📖 Read More »

19.Q: What if Adam hadn’t eaten the fruit? (KSM 02) 🍎

🍎 ప్రశ్న: నా ప్రశ్న ఏంటంటే – ఆదాము హవ్వ ఆ పండు తిన్నప్పుడు హవ్వే మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది కదా! అయితే హవ్వ పండు తిన్నప్పుడు ఆదాము కూడా ఆమెను ప్రేమించి, ఆమెతో పాటే నేను కూడా తింటాను ఆ తర్వాత దేవుడు ఏదో ఒకటి చేస్తాడే అని తాను కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఇష్టపడి, ఇష్టపూర్వకంగా హవ్వను ప్రేమించి.. ఒకవేళ ఆదాము దేవునికి లోబడి సంపూర్తిగా

19.Q: What if Adam hadn’t eaten the fruit? (KSM 02) 🍎 Read More »

14.Q: Differences in Genealogies and Narratives in the Four Gospels (KSM 01) 📜

❓ ప్రశ్న: ఆనంద్ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు – అయ్యగారు, లూకా సువార్తలో ఒకలాగా, మార్కు సువార్తలో ఒకలాగా సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి కదా అయ్యగారు! అదొకటి. మూడవదిగా, బైబిల్ గ్రంథంలో మనకి వంశావళులు తేడా ఉన్నాయి కదా అయ్యగారు! ఇవి మూడు డౌట్లు అంటే నన్ను కొంతమంది అడిగారు, నాకు చెప్పడం కోసం తెలియలేదు. ఇవి వివరించండి. (1:29:52) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir

14.Q: Differences in Genealogies and Narratives in the Four Gospels (KSM 01) 📜 Read More »

11.Q: Jesus Christ’s Cry on the Cross (KSM 01) ✝️

❓ ప్రశ్న: మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు – “ఏలీ ఏలీ లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు “నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి?” అని అర్థము. ఏసుప్రభువుకి తెలుసు కదా అయ్యగారు మనకోసము చెయ్యి విడిచాడు అని, మరి అలా ఎందుకని? దానికి గల కారణం ఏమిటి? ఆయనకు అంతా తెలిసినా అలా ఎందుకు అడిగారు? (1:07:46)

11.Q: Jesus Christ’s Cry on the Cross (KSM 01) ✝️ Read More »

8.Q: The Well of Water Springing Up into Everlasting Life (KSM 01) 💧

💧 ప్రశ్న: అయ్యగారు, యోహాను సువార్త నాలుగవ అధ్యాయము 14వ వచనములో – “నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్యజీవముకై వానిలో ఊరేడు నీటిబుగ్గగా ఉండును” అని ఆమెతో చెప్పెను. అయ్యగారు, ఒక విశ్వాసి ఇలా నీటి బుగ్గగా ఎలా మారుతాడు? అప్పుడు యేసుక్రీస్తుకు, విశ్వాసికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? (0:53:52) YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి దైవజనులు Apostle. Ranjith Ophir

8.Q: The Well of Water Springing Up into Everlasting Life (KSM 01) 💧 Read More »

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram