22.Q: Political Strategy for All Communities (KSM 02) 🎭
🎭 ప్రశ్న: సంతోషం సార్ మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఏందంటే ఇదొక క్రిస్టియన్ పార్టీగా చూస్తున్నారు దీన్ని, క్రైస్తవులు మాత్రమే వీళ్ళకు ఓట్లు వేస్తారని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ఆ సమయంలో. ఆ వేరే వాళ్ళ దగ్గరికి వేరే మతస్తుల దగ్గరికి లేదా వేరే కులస్తుల దగ్గరికి ఆ బడుగు బలహీన […]
22.Q: Political Strategy for All Communities (KSM 02) 🎭 Read More »
